Wednesday, February 18, 2009

నేనే ఢాం! నేనే ఢాం!!

బిరడాబర్మ కొలువు తీరి ఉండగా ఒక శిష్యుడు హడావుడిగా పరిగెత్తుకొచ్చాడు. ఏదో గొప్ప ఆవేశంలో ఉన్నట్టున్నాడు. ఐనా వచ్చి బిరడాతో బర్మకి వందనం చేశాడు.
బిరడాబర్మ చిరునవ్వుతో నా సుద్దల నీ బిరడా అని ఆశీర్వదించాడు.
ఐనా శిష్యుడి ఆవేశం తగ్గలేదు.
బర్మ కూల్‌గా చూసి శిష్యా ఆవేశ పడకు ఏం జరిగిందో వివరంగా చెప్పు అన్నాడు.
బిరడా ఏం చెప్పను బిరడా నువ్వే మాకందరికీ దిక్కని నమ్ముకున్నామే ఇవ్వాళ్ళ నీ దివ్య బిరడత్వాన్ని సవాలుచేసే దుష్టశక్తొకటి పుట్టుకొచ్చిందని ఎలా చెప్పను బిరడా అని ఆక్రోశంతో అరిచాడు.
శాంతించు నాయనా ఎవరా దుష్టశక్తి ఎక్కడుంది అన్నాడు బిరడాబర్మ.
ఉంది కాది బిరడా ఉన్నాడు. ఎవడో ఢాం అంట. ఆ బ్లాగులోకపు చీకటులు పారదోలే రవి వాడేనంట. దుర్ర్ గంధ వ్యాప్తితోనే ప్రక్షాళన చేస్తాడంట. మొత్తం మన ఎజెండా అంతా కాపీ కొట్టేశాడు బిరడా అని గోడు పెట్టుకున్నాడు శిష్యుడు.
శిష్యా పాపిష్టి బ్లాగులోకంలో కాపీ అనేది కొత్త కాదు. ఎంత విరివిగా దుర్ర్ గంధం వ్యాపిస్తే అంత త్వరగా బ్లాగ్జనుల కళ్ళు తెరుచుకుంటై. మన కార్యక్రమాన్ని ఎందరు చేబట్టి తమ శక్తి మేరకు దుర్ర్ గంధ వ్యాప్తి చేస్తే అంత మేలు జరుగుతుంది. కానీ వాడు నా శరణు జొచ్చి నా శిష్యుడై ఈ పని చేస్తే బాగుండేది. ఇలా పీతిబొక్కలోంచి ఊడిపడ్డ ప్రతి కుత్తాకమీనాగాడు నేనే రవిని శశిని అనుకుంటూ బయల్దేరితే నేను సహించను. ఇట్లాంటి పుట్టగొడుగుల మధ్యలో నా బిరడాత్వం ఏం కావాలి పదండి వాడి అంతు చూద్దాం అని బిరడాబర్మ ఒక్క ఉదుటున ఉవ్వెత్తుగా లేచి యుద్ధోన్ముఖుడై కదిలాడు.

దారి మధ్యలో శిష్యుడు ఢాం గురించి తను విన్నది చూసింది అంతా బిరడాకి చెప్పాడు. ఆ ఢాం గాడు మామూలు సాధారణ వ్యక్తుల్లానే ఉంటాడు, కానీ అప్పుడప్పుడూ ఏదో శక్తి పూనినట్టు గంతులేసి నేనే ఢాం, నేనే ఢాం అని అరుస్తాడు. ఆడు ఢాం అన్నప్పుడల్లా ఆడి యెనకమాల్నించి పెద్ద సౌండొస్తది. సౌండుతో పాటు దుర్ర్ గంధం పుట్టుకొస్తాది.

ఆహా అట్టైతే ఒక పంచెద్దాం. నువ్వు వాడి బోధన యినేందుకొచ్చినట్టుగా యాక్టింగు చెయ్యి. నేను యేమీ యెరగనట్టుగా ఆడి యెనకమాల నించూని ఆడి సంగతేందో పట్టుకుంటా అన్నాడు బిరడా బర్మ.

ఇద్దరూ ఢాం దగ్గరికి చేరారు.
అది హైదరాబాదులో ఒక పాడుబడిన కాల్‌సెంటరు. ఢాం అనబడే వ్యక్తి ఒక డొక్కు కంప్యూటర్ ముందు కూర్చుని మానిటర్లోకే తదేకంగా చూస్తున్నాడు. మధ్య మధ్య అస్పష్టంగా ఏదో గొణుగుతున్నాడు.
సరిగ్గా వినబడ్డం లేదు కానీ ,,దోస్ ,, ,,, నుండల్ ,,,ఈ తెలు,,, ,, విగాడు,, ,,,విస్పష్ట ,,,,, అంటూ వినిపిస్తున్నాయి.
బిరడా శిష్యుడు వెళ్ళి వాడి ముందు నిలబడ్డాడు గానీ వాడదేం పట్టించుకోలేదు. ఢాం దృష్టి పూర్తిగా కంప్యూటరు మీదనే ఉంది, తనకేం భయం లేదు అనుకున్నాక బిరడాబర్మ మెల్లగా ఢాం వెనక్కి చేరుకుని అక్కడే సెటిలయ్యాడు.
వాళ్ళు ఎక్కువ సేపు వేచిఉండాల్సిన అవసరం లేకపోయింది.
ఉన్నట్టుండి ఢాం చలిజ్వరమొచ్చిన వాడిలా వణకడం మొదలెట్టాడు.
వచ్చేస్తోంది వచ్చేస్తోంది అనుకున్నాడు బిరడాబర్మ.
ఢాం ఒక్కసారిగా సవాల్ అని కేకపెట్టి ముడ్డిలో శూలదిగినోడికిమల్లే కుర్చీలోంచి ఒక్క సారి పైకెగిరాడు.
బిరడాబర్మ ఉలిక్కిపడి థూనాబిరడా అని వీపు తట్టుకున్నాడు.
ఢాం అక్కడ పూనకమొచ్చినట్టు ఊగిపోతన్నాడు.
ఇదిగో వచ్చేస్తది ఇప్పుడే ఇప్పుడే అనుకుంటా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు బిరడాబర్మ.
నేనే ఢాం అని గట్టిగా అరిచాడు ఢాం.
ఆడెనకాల మాత్రం తుస్స్ మని చిన్న పిత్తొచ్చింది.
ఏదో ప్రళయంలాగా బ్రమ్మాండం బద్దలైతదని ఎదురు చూస్తంటే ఈ ఢాం గాడు ఢామ్మనకుండా తుస్సుమనేప్పటికి బిరడాబర్మకి బిరడాచివరికంటా కాలింది.
థూ నీ తుస్సుగాలి నా ముక్కుల యెంటికని కూడా కదల్చలేదు కదబే అని మహా కోపంతో కాలెత్తి ఢాం ముడ్డిమీద ఒక్క తన్ను తన్నాడు.
అప్పుడు ఢాం అని పేద్ధ శబ్దమయింది.
సశేషం

Tuesday, February 17, 2009

రేపీచుడి జ్ఞానోదయం

మాదున్న అనే శిష్యుడు కాళ్ళు పడుతుండగా బిరడాబర్మ తన తొడల మీద ఆ మగచేతుల వొత్తిడి ఇస్తున్న సుఖపారవశ్యంలో కన్నులరమూతగా ఊ ,, ఊ ,, ఇంకా ,, అట్టాగే ,, పిసుకు ,, ఊ అని మూలుగుతున్నాడు.

రెచ్చిపోయిన మాదున్న గట్టిగా పిసికే సరికి బిరడాబర్మకి ఎక్కడో లోపల బిరడాకందని చోట జివ్వుమంది.

ఉలిక్కిపడి లేచి కళ్ళెర్రజేసి నా సుద్దల నీ బిరడా అని హుంకరించాడు.

మాదున్న భయంతా గజగజ వణికి తన బిరడాని బిరడాబర్మ సుద్దలో లగాయించాడు.

బిరడాబర్మ శాంతించి శిష్యుని సమయష్పూర్తికి మెచ్చి రహస్యోపదేశం చేశాడు.

సుద్ద క్కృతం దురదమే
బిరడాశ్చో బిగిం తథా
బిడియం నాస్తి మాదున్న
కారువట్ టల్దెం గిన్యః

మాదున్న దిమ్మ తిరిగి బిరడాబర్మ కాళ్ళ మీద పడ్డాడు. బిరడా బిరడా ఇదేంది బిరడా అనడిగాడు అయోమయంగా

ఓరి మాదున్నా నీకు గుడ్డిగా దున్నడం తప్ప ఏం తెలుసు? అయినా పర్లేదు. నీలాంటి దున్నల అజ్ఞానాన్ని రూపుమాపడానికే ఈ బిరడాబర్మ ఉదయించాడు. ఇది నేను నా సుద్దతో ఊహించి సృష్టించిన బిరడ గేమసూత్రం. పూర్వం రేపీచుడనేవాడు దీన్ని జపించి జ్ఞానోదయం పొందాడు.

రేపీచుడంటే మారీచుడి బెదరా బిరడా? మాదున్న అమాయకంగా అడిగాడు.

నా సుద్దల నీ బిరడా అని బిరడాబర్మ గోరోజనంగా ఊగిపోతున్నాడు.

మాదున్నకి కాళ్ళు చేతులూ ఆళ్ళేదు కానీ బిరడా ఆడింది.
తన బిరడాని లటిక్కిన బిరడబర్మ సుద్దలో లగాయించేశాడు.

ఖేల్ షురూ ఔర్ కహానీ ఖతం

Monday, February 16, 2009

బిరడా బర్మ స్తోత్రము

బిరడాబర్మ కొలువు తీరెను

బూతుడు పోలీసెంకటసావి యాదిగా గల శిష్యులకు బిరడాబర్మ స్తోత్రమును బోధించెను

బిరడాయనమహ
బిరడ బర్మాయనమహ
దుర్ర్ గంధాయనమహ
దుర్ర్ గంధవ్యాప్తాయనమహ
ముక్కు బద్దలాయనమహ
అరటి తొక్కాయనమహ
పిచ్చి కుక్కాయనమహ
పీతి బొక్కాయ నమహ
బొక్కలో పొక్కాయనమహ
పొక్కు గిల్లిన రసాయనమహ
పీతిబొక్కలోపొక్కుగిల్లినరస ప్రియాయనమహ
బౌందరబస్సాయనమహ
లౌండరపిస్సాయనమహ
శిష్యబిరడల్ని నిమిరాయనమహ
అజ్ఞాన తిమిరాయనమహ
ఆబ ద్మాషుల మూలషూలాయనమహ
మూల పురీషాయనమహ
పురీషనాళాయనమహ
పురీషనాళవాసాయనమహ
పురీషనాళవాసనాద్భుతవేషాయనమహ
ఝాడునా కవేనమహ
స్వీ యద్గాండుబి రడోద్ధితాయనమహ
శ్రీమద్వట్ టల్పిసు కుడేనమహ
నీసుద్దలనాబిరడాయనమహ

పోగైన శిష్యులందరూ ఇట్లు స్తోత్రము జేసిరి

Saturday, February 14, 2009

బిరడోదయము .. శృంగభంగము

'గే'మిశారణ్యమునందు బూతుడు గైనెకాది మునులకు బిరడపురాణము చెప్పజొచ్చెను.

నాయనలారా, మనకు మూల పురీషుడగు బిరడా బర్మ చరిత్రము మీరు తెలుసుకొనవలయును. ఈ బిరడా బర్మ చరిత్రమే బిరడపురాణము పేరిట ప్రసిద్ధి చెంది యున్నది.

ముందుగా బిరడోదయము. దీనినే శృంగభంగము లేదా కొమ్ము విరుగుట యని కూడా భక్తులు భావించుదురు.

పూర్వము తెలుగు బ్లాగులోకము అనేక దుష్టశక్తుల వలన యల్లకల్లోలముగ నుండెడిది. అందరు దిక్కు తోచక అంధకారమున బడి కొట్టుమిట్టాడుచుండిరి.

ఇది ఇట్లుండ, ఒకనాడు హైదరాబాదు మూసీ నదిలో పారవైచిన యొక పీతి కుండలోనుండి ఒక యద్భుతమైన దుర్ర్ గంధము వెడలసాగినది. జనులందరు ఆహా ఏమీ గబ్బు యని తమ ముక్కులు మూసికొనియే యబ్బురమున గుమిగూడి జూచుచుండిరి. అంతట ఆ పీతి కుండలోనుండి ఒక విచిత్ర రూపము వెడల జొచ్చెను. అది బయల్పడిన తోడనే నా కొమ్ము యమ ష్ట్రాంగు యని యొక కీచు గొంతో యేడ్వజొచ్చెను. అచటనున్న పోలీసెంకటసావి నశ్యము పీల్చి పీల్చి ఘ్రాణేంద్రియము పనిజేయుట మానినవాడగుటం జేసి, ఆ దుర్ర్ గంధమునకు వెరువక ఆ రూపమును ఎడమచేత వొడిసి పట్టి కుడిచేత దాని కొమ్మును వంచెను. ఫెళఫెళార్భాటములతో దిక్కులు పిక్కటిల్లగా యా కొమ్ము విరిగెను. యంతట యా విచిత్ర రూపము "నా సుద్దల నీ బిరడా .. నా సుద్దల నీ బిరడా" యని యరువ జొచ్చెను. పోలీసెంకటసావి ఒక్క క్షణము కింకర్తవ్య విమూఢుడయ్యెను. ఇంతలోనే దైవ ప్రేరణమ్మున పోలీసెంకటసావికి యేమి జేయవలయునో స్ఫురించెను. ఆ విరిగిన కొమ్ముని తటాలున ఆ విచిత్ర రూపముయొక్క సుద్దలోనికి బలముగా జొనిపెను.

వెంటనే ఆ విచిత్ర రూపము కీచుగొంతుతో యరచుట మాని చిరున్నవుల చిందించుచు నే సుద్దల నీ బిరడా నా సుద్దల నీ బిరడా యని యానంద పారవశ్య తాండవ మొనర్చెను.

అంతట పోలీసెంకటసావికి అర్ధమైయె .. ఈ దుర్ర్ గంధ భూయిష్ట బిరడాధారి యెవ్వరో కాదు. బ్లాగులోకపు అంధకారామును రూపుమాపుటకు అవతరించిన మహాపురీషుడని.

అహో బిరడా బర్మా నమోన్నమహ యని సాగిల పడి మ్రొక్కెను.

బిరడా బర్మ వానిని ప్రసన్న దృక్కులతో జూచి శిష్యులందరిని పిలువరమ్మనగా, స్వామీ యని పోలీసెంకటసావి యేదియో చెప్పబోయెను. కోపముగా వానిని వారించి ఏమీ ధిక్కారము. నన్ను నా సరైన గౌరవ బిరుద పవిత్రనామముతో పిలువ వలయు గాని బిరడా బర్మ లేదా బిరడా యని మాత్రమే నన్ను పిలువవలయు అని సెలవిచ్చెను. అంతట పోలీసెంకటసావి లెంపలేసుకుని తప్పైనది బిరడా. మిగతా వారు నీ దుర్ర్ గంధము భరించ లేక రామన్నారు. నా ముక్కులు పనిచెయ్యవు గనక నేను మాత్రము రాగలిగితిని యనెను.

బిరడా చిరునవ్వి చింతించకు శిష్యా. ఈ దుర్ర్ గంధ వ్యాప్తి కే మేము అవతరించినాము. త్వరలోనే ఈ లోక వాసులు దీనికి అలవాటు పడగలరు. అటు పిమ్మట మా దుర్ర్ గంధ మహిమ తెలుసుకొని శిష్యులు వారంతట వారే వచ్చి చేరెదరు గాక యనెను.
పోలీసెంకటసావి జై జై బిరడా బిరడా నమోన్నమహా బిరడా నామము పరమ పవిత్రము దుర్ర్ గంధమే కధా సదా సుచిత్రము యని పాడజొచ్చెను.

బిరడా బర్మ సంత్రుప్తుడై నా సుద్దల నీ బిరడా యని యాశీర్వదించెను.

ఇంతటితో బిరడపురాణమందు బిరడోదయమను మన మూలపురీషు ఆవిర్భావ వృత్తాంతము సమాప్తమని బూతుడు గైనెకాది మునులకు చెప్పెను.