Saturday, February 14, 2009

బిరడోదయము .. శృంగభంగము

'గే'మిశారణ్యమునందు బూతుడు గైనెకాది మునులకు బిరడపురాణము చెప్పజొచ్చెను.

నాయనలారా, మనకు మూల పురీషుడగు బిరడా బర్మ చరిత్రము మీరు తెలుసుకొనవలయును. ఈ బిరడా బర్మ చరిత్రమే బిరడపురాణము పేరిట ప్రసిద్ధి చెంది యున్నది.

ముందుగా బిరడోదయము. దీనినే శృంగభంగము లేదా కొమ్ము విరుగుట యని కూడా భక్తులు భావించుదురు.

పూర్వము తెలుగు బ్లాగులోకము అనేక దుష్టశక్తుల వలన యల్లకల్లోలముగ నుండెడిది. అందరు దిక్కు తోచక అంధకారమున బడి కొట్టుమిట్టాడుచుండిరి.

ఇది ఇట్లుండ, ఒకనాడు హైదరాబాదు మూసీ నదిలో పారవైచిన యొక పీతి కుండలోనుండి ఒక యద్భుతమైన దుర్ర్ గంధము వెడలసాగినది. జనులందరు ఆహా ఏమీ గబ్బు యని తమ ముక్కులు మూసికొనియే యబ్బురమున గుమిగూడి జూచుచుండిరి. అంతట ఆ పీతి కుండలోనుండి ఒక విచిత్ర రూపము వెడల జొచ్చెను. అది బయల్పడిన తోడనే నా కొమ్ము యమ ష్ట్రాంగు యని యొక కీచు గొంతో యేడ్వజొచ్చెను. అచటనున్న పోలీసెంకటసావి నశ్యము పీల్చి పీల్చి ఘ్రాణేంద్రియము పనిజేయుట మానినవాడగుటం జేసి, ఆ దుర్ర్ గంధమునకు వెరువక ఆ రూపమును ఎడమచేత వొడిసి పట్టి కుడిచేత దాని కొమ్మును వంచెను. ఫెళఫెళార్భాటములతో దిక్కులు పిక్కటిల్లగా యా కొమ్ము విరిగెను. యంతట యా విచిత్ర రూపము "నా సుద్దల నీ బిరడా .. నా సుద్దల నీ బిరడా" యని యరువ జొచ్చెను. పోలీసెంకటసావి ఒక్క క్షణము కింకర్తవ్య విమూఢుడయ్యెను. ఇంతలోనే దైవ ప్రేరణమ్మున పోలీసెంకటసావికి యేమి జేయవలయునో స్ఫురించెను. ఆ విరిగిన కొమ్ముని తటాలున ఆ విచిత్ర రూపముయొక్క సుద్దలోనికి బలముగా జొనిపెను.

వెంటనే ఆ విచిత్ర రూపము కీచుగొంతుతో యరచుట మాని చిరున్నవుల చిందించుచు నే సుద్దల నీ బిరడా నా సుద్దల నీ బిరడా యని యానంద పారవశ్య తాండవ మొనర్చెను.

అంతట పోలీసెంకటసావికి అర్ధమైయె .. ఈ దుర్ర్ గంధ భూయిష్ట బిరడాధారి యెవ్వరో కాదు. బ్లాగులోకపు అంధకారామును రూపుమాపుటకు అవతరించిన మహాపురీషుడని.

అహో బిరడా బర్మా నమోన్నమహ యని సాగిల పడి మ్రొక్కెను.

బిరడా బర్మ వానిని ప్రసన్న దృక్కులతో జూచి శిష్యులందరిని పిలువరమ్మనగా, స్వామీ యని పోలీసెంకటసావి యేదియో చెప్పబోయెను. కోపముగా వానిని వారించి ఏమీ ధిక్కారము. నన్ను నా సరైన గౌరవ బిరుద పవిత్రనామముతో పిలువ వలయు గాని బిరడా బర్మ లేదా బిరడా యని మాత్రమే నన్ను పిలువవలయు అని సెలవిచ్చెను. అంతట పోలీసెంకటసావి లెంపలేసుకుని తప్పైనది బిరడా. మిగతా వారు నీ దుర్ర్ గంధము భరించ లేక రామన్నారు. నా ముక్కులు పనిచెయ్యవు గనక నేను మాత్రము రాగలిగితిని యనెను.

బిరడా చిరునవ్వి చింతించకు శిష్యా. ఈ దుర్ర్ గంధ వ్యాప్తి కే మేము అవతరించినాము. త్వరలోనే ఈ లోక వాసులు దీనికి అలవాటు పడగలరు. అటు పిమ్మట మా దుర్ర్ గంధ మహిమ తెలుసుకొని శిష్యులు వారంతట వారే వచ్చి చేరెదరు గాక యనెను.
పోలీసెంకటసావి జై జై బిరడా బిరడా నమోన్నమహా బిరడా నామము పరమ పవిత్రము దుర్ర్ గంధమే కధా సదా సుచిత్రము యని పాడజొచ్చెను.

బిరడా బర్మ సంత్రుప్తుడై నా సుద్దల నీ బిరడా యని యాశీర్వదించెను.

ఇంతటితో బిరడపురాణమందు బిరడోదయమను మన మూలపురీషు ఆవిర్భావ వృత్తాంతము సమాప్తమని బూతుడు గైనెకాది మునులకు చెప్పెను.

1 comment:

Anonymous said...

భళే భళే, చాలా బాగా చెప్పారు. :)